(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 138

॥ శ్రీః ॥
1.138. అధ్యాయః 138
Mahabharata - Adi Parva - Chapter Topics
పునర్భీమాయ విషమిశ్రభక్ష్యదానం॥ 1 ॥
శూలకీలితాయాం శమాణకోట్యాం పునర్భీమసేనస్య పాతనం॥ 2 ॥
పాతాలలోకం ప్రాప్తస్య భీమస్య వాసుకిదత్తరసపానం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
`వైశంపాయన ఉవాచ। 1-138-0x(817)(6184)
తతస్తే మంత్రయామాసుర్దుర్యోధనపురోగమాః।
ప్రాణవాన్విక్రమీ చాపి శౌర్యే చ మహతి స్థితః॥ 1-138-1(6185)
స్పర్ధతే చాపి సతతమస్మానేవ వృకోదరః।
తం తు సుప్తం పురోద్యానే జలే శూలే క్షిపామహే॥ 1-138-2(6186)
తతో జలవిహారార్థం కారయామాస భారత।
ప్రమాణకోట్యాముద్దేశే స్థలం కించిదుపేత్య హ॥' 1-138-3(6187)
భక్ష్యం భోజ్యం చ పేయం చ చోష్యం లేహ్యమథాపి చ।
ఉపపాదితం నరైస్తత్ర కుశలైః సూదకర్మణి॥ 1-138-4(6188)
న్యవేదయంస్తత్పురుషా ధార్తరాష్ట్రాయ వై తదా।
తతో దుర్యోధనస్తత్ర పాండవానాహ దుర్మతిః॥ 1-138-5(6189)
గంగాం చైవానుయాస్యామ ఉద్యానవనశోభితాం।
సహితా భ్రాతరః సర్వే జలక్రీడామవాప్నుమః॥ 1-138-6(6190)
ఏవమస్త్వితి తం చాపి ప్రత్యువాచ యుధిష్ఠిరః।
తే రథైర్నగరాకారైర్దేశజైశ్చ గజోత్తమైః॥ 1-138-7(6191)
నిర్యయుర్నగరాచ్ఛూరాః కౌరవాః పాండవైః సహ।
ఉద్యానవనమాసాద్య విసృజ్య చ మహాజనం॥ 1-138-8(6192)
విశంతి స్మ తదా వీరాః సింహా ఇవ గిరేర్గుహాం।
ఉద్యానమభిపశ్యంతో భ్రాతరః సర్వ ఏవ తే॥ 1-138-9(6193)
ఉపస్థానగృహైః శుభ్రైర్వలభీభిశ్చ శోభితం।
గవాక్షకైస్తథా జాలైర్యంత్రైః సాంచారికైరపి॥ 1-138-10(6194)
సంమార్జితం సౌధకారైశ్చిత్రకారైశ్చ చిత్రితం।
దీర్ఘికాభిశ్చ పూర్ణాభిస్తథా పుష్కరిణీషు చ॥ 1-138-11(6195)
జలం తచ్ఛుశుభే చ్ఛన్నం ఫుల్లైర్జలరుహైస్తథా।
ఉపచ్ఛన్నా వసుమతీ తథా పుష్పైర్యథర్తుకైః॥ 1-138-12(6196)
తత్రోపవిష్టాస్తే సర్వే పాండవాః కౌరవాశ్చ హ।
ఉపచ్ఛన్నాన్బహూన్కామాంస్తే భుంజంతి తతస్తతః॥ 1-138-13(6197)
అథోద్యానవరే తస్మింస్తథా క్రీడాగతాశ్చతే।
పరస్పరస్య వక్త్రేషు దదుర్భక్ష్యాంస్తతస్తతః॥ 1-138-14(6198)
తతో దుర్యోధనః పాపస్తద్భక్ష్యే కాలకూటకం।
విషం ప్రక్షేపయామాస భీమసేనజిఘాంసయా॥ 1-138-15(6199)
స్వయముత్థాయ చైవాథ హృదయేన క్షురోపమః।
స వాచాఽమృతకల్పశ్చ భ్రాతృవచ్చ సుహృద్యథా॥ 1-138-16(6200)
స్వయం ప్రక్షిపతే భక్ష్యం బహు భీమస్య పాకృత్।
ప్రభక్షితం చ భీమేన తం వై దోషమజానతా॥ 1-138-17(6201)
తతో దుర్యోధనస్తత్ర హృదయేన హసన్నివ।
కృతకృత్యమీవాత్మానం మన్యతే పురుషాధమః॥ 1-138-18(6202)
తతస్తే సహితాః సర్వే జలక్రీడామకుర్వత।
పాండవా ధార్తరాష్ట్రాశ్చ తదా ముదితమానసాః॥ 1-138-19(6203)
విహారావసథేష్వేవ వీరా వాసమరోచయన్।
భీమస్తు బలవాన్భుక్త్వా వ్యాయామాభ్యధికం జలే॥ 1-138-20(6204)
వాహయిత్వా కుమారాంస్తాంజలక్రీడాగతాంస్తదా।
ప్రమాణకోట్యాం వాసార్థీ సుష్వాపావాప్య తత్స్థలం॥ 1-138-21(6205)
శీతం వాతం సమాసాద్య శ్రాంతో మదవిమోహితః।
విషేణ చ పరీతాంగో నిశ్చేష్టః పాండునందనః॥ 1-138-22(6206)
తతో బద్ధ్వా లతాపాశైర్భీమం దుర్యోధనః స్వయం।
`శూలాన్యప్సు నిఖాయాశు ప్రాదేశాభ్యంతరాణి చ॥ 1-138-23(6207)
లతాపాశైర్దృఢం బద్ధం స్థలాజ్జలమపాతయత్।
సశేషత్వాన్న సంప్రాప్తో జలే శూలిని పాండవః॥ 1-138-24(6208)
పపాత యత్ర తత్రాస్య శూలం నాసీద్యదృచ్ఛయా।'
స నిఃసంజ్ఞో జలస్యాంతమవాగ్వై పాండవోఽవిశత్।
ఆక్రామన్నాగభవనే తదా నాగకుమారకాన్॥ 1-138-25(6209)
తతః సమేత్య బహుభిస్తదా నాగైర్మహావిషైః।
అదశ్యత భృశం భీమో మహాదంష్ట్రైర్విపోల్బణైః॥ 1-138-26(6210)
తతోఽస్య దశ్యమానస్య తద్విషం కాలకూటకం।
హతం సర్పవిషేణైవ స్థావరం జంగమేన తు॥ 1-138-27(6211)
దంష్ట్రాశ్చ దంష్ట్రిణాం తేషాం మర్మస్వపి నిపాతితాః।
త్వచం నైవాస్య బిభిదుః సారత్వాత్పృథువక్షసః॥ 1-138-28(6212)
తతః ప్రబుద్ధః కౌంతేయః సర్వం సంఛిద్య బంధనం।
పోథయామాస తాన్సర్పాన్కేచిద్భీతాః ప్రదుద్రువుః॥ 1-138-29(6213)
హతావశేషా భీమేన సర్వే వాసుకిమభ్యయుః।
ఊచుశ్చ సర్పరాజానం వాసుకిం వాసవోపమం॥ 1-138-30(6214)
అయం నరో వై నాగరేంద్ర హ్యప్సు బద్ధ్వా ప్రవేశితః।
యథా చ నో మతిర్వ్రీర విషపీతో భవిష్యతి॥ 1-138-31(6215)
నిశ్చేష్టోఽస్మాననుప్రాప్తః స చ దష్టోఽన్వబుధ్యత।
ససంజ్ఞశ్చాపి సంవృత్తశ్ఛిత్త్వా బంధనమాశు నః॥ 1-138-32(6216)
పోథయంతం మహాబాహుం త్వం వై తం జ్ఞాతుమర్హసి।
తతో వాసుకిరభ్యేత్య నాగైరనుగతస్తదా॥ 1-138-33(6217)
పశ్యతి స్మ మహాబాహుం భీమం భీమపరాక్రమం।
ఆర్యకేణ చ దృష్టః స పృథాయా ఆర్యకేమ చ॥ 1-138-34(6218)
తదా దౌహిత్రదౌహిత్రః పరిష్వక్తః సుపీడితం।
సుప్రీతశ్చాభవత్తస్య వాసుకిః స మహాయశాః॥ 1-138-35(6219)
అబ్రవీత్తం చ నాగేంద్రః కిమస్య క్రియతాం ప్రియం।
ధనౌఘో రత్ననిచయో వసు చాస్య ప్రదీయతాం॥ 1-138-36(6220)
ఏవముక్తస్తదా నాగో వాసుకిం ప్రత్యభాషత।
యది నాగేంద్ర తుష్టోఽసి కిమస్య ధనసంచయైః॥ 1-138-37(6221)
రసం పిబేత్కుమారోఽయం త్వయి ప్రీతే మహాబలః।
బలం నాగసహస్రస్య యస్మిన్కుండే ప్రతిష్ఠితం॥ 1-138-38(6222)
యావత్పిబతి బాలోఽయం తావదస్మై ప్రదీయతాం।
ఏవమస్త్వితి తం నాగం వాసుకిః ప్రత్యభాషత॥ 1-138-39(6223)
తతో భీమస్తదా నాగైః కృతస్వస్త్యయనః శుచిః।
ప్రాఙ్ముఖశ్చోపవిష్టశ్చ రసం పిబతి పాండవః॥ 1-138-40(6224)
ఏకోచ్ఛ్వాసాత్తతః కుండం పిబతి స్మ మహాబలః।
ఏవమష్టౌ స కుండాని హ్యపిబత్పాండునందనః॥ 1-138-41(6225)
తతస్తు శయనే దివ్యే నాగదత్తే మహాభుజః।
అశేత భీమసేనస్తు యథాసుఖమరిందమః॥ ॥ 1-138-42(6226)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి అష్టత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 138 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-138-10 ఉపస్థానగృహైః యత్ర రాజానం కార్యిణః శూరాశ్చోపతిష్ఠంతి తైర్గృహైః। వలభీభిరుభయతో నమత్పక్షాభిః స్తంభశాలాభిః। యంత్రైర్జలయంత్రైః శతధారాదిభిః। యతో యుగపచ్ఛతం ధారా ఉచ్ఛలంత్యో నీహారీభూయ భవనోదరం వ్యాప్నువంతి। సాంచారికైః సంచారయోగ్యైః॥
1-138-11 దీర్ఘికాభిః కుల్యాభిః॥
1-138-13 ఉపచ్ఛన్నానుపాగతాన్॥
1-138-31 విషపీతః పీతవిషః॥
1-138-34 ఆర్యకేణ నాగరాజేన।
పృథాయా ఆయకేణ మాతామహేన।
కుంతిభోజద్వారాయం సంబంధ ఇతి గంయతే॥
1-138-35 దౌహిత్రదౌహిత్ర ఇతి త్వార్యకనాగస్య దౌహిత్రః శూరస్తద్దౌహిత్రో భీమ ఇత్యవిరుద్ధమేతత్।
అన్యే తు శూరమాతామహ ఏవోపచారాత కుంతీమాతామహోఽపీత్యాహుః॥
1-138-38 రసం సాధితపారదం॥ అష్టత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 138 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.